Indonesia New Capital: జకార్తాను కాదని నుసంతరా ను నమ్ముకున్న ఇండోనేషియా

Continues below advertisement

ఇండోనేషియా దేశం తమ రాజధానిని మార్చుకుంది. ఇప్పటివరకూ జకర్తా..ఇండోనేషియా రాజధాని కాగా...ఇకపై నుసంతరా ఇండోనేషియా రాజధానిగా ఉండనుంది. ఈమేరకు ఆ దేశ ప్రెసిడెంట్ జోకో విడోడో నిర్ణయాన్ని ప్రకటించారు. జకార్తాలో శ్వాస సంబంధిత వ్యాధులు, అకస్మాత్తుగా ముంచుకు వచ్చే వరదలు, భూగర్భజలాలు తగ్గిపోవటంతో ప్రపంచంలోనే వేగంగా కుంచించుకుపోతున్న నగరంగా పేరు లాంటి కారణాలతోనే జకార్తాను వదిలేస్తున్నట్లు ప్రకటించింది. నుసంతరాను గరుడాకృతిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది ఇండోనేషియా ప్రభుత్వం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram