Indonesia EarthQuake| ఇండోనేషియాలో భారీ భూకంపం..700మందికిపైగా గాయాలు |ABP Desam

ఇండోనేషియా(Indonesia)లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రతగా నమోదైంది. భయంతో ప్రజలు ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 700మందికిపైగా గాయపడ్డారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola