Indian Student in Ukraine : ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి ఆందోళన

Ukraineలోని Kyiv నగరంలో ఫిబ్రవరి 27న Russia సైన్యం జరిపిన కాల్పుల్లో గాయపడ్డ Indian Student HarjyothSingh కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు. బుల్లెట్ గాయాలతో తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, భారత్‌కు తిరిగి పంపించేందుకు Indian Embassy నుంచి అక్కడ ఎలాంటి సాయం అందడం లేదని ఆరోపించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola