Indian Army : పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా
ఇక్కడ ఉష్ణోగ్రతలు ఓ రెండు డిగ్రీలు తగ్గితేనే.. అమ్మో చలి అంటూ మనం గజగజా వణుకుతాం. గడ్డ కట్టించే చలిలో, మోకాలి లోతు మేర మంచులో కూరుకుపోయినా రెప్ప వాల్చకుండా గస్తీ నిర్వహిస్తున్న సైనికులకు ఏ రకంగా మనం కృతజ్ఞతలు చెప్పగలం..? భీకరమైన మంచు తుపాను వీస్తున్నా అంగుళమైనా కదలకుండా ఓ సైనికుడు విధులు నిర్వర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది