YS Sharmila Joined in Congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల | ABP Desam

వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జునేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola