Divya Pahuja Shot Dead in Gurugram : గురుగ్రామ్ లో మాజీ మోడల్ దారుణ హత్య | ABP Desam
ABP Desam
Updated at:
04 Jan 2024 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏడేళ్ల క్రితం ఓ గ్యాంగ్ స్టర్ ని ట్రాప్ చేసి పోలీసులకు తో ఎన్ కౌంటర్ చేయించిన ఓ మాజీ మోడల్ ను దుండగులు కాల్చి చంపేశారు. గురుగ్రామ్ లో ఓ హోటల్ లో జరిగింది ఈ ఘటన. పోలీసులు దివ్యా అహుజా బాడీని హ్యాండోవర్ చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.