Yogi Adityanath | అసెంబ్లీ సాక్షిగా..జ్ఞానవాపి, మథురను హిందూవులకు అప్పగించాలని కోరిన యోగి | ABP
Continues below advertisement
Yogi Adityanath | మహాభారతంలో ( Mahabharatam ) పాండవుల కోసం కృష్ణుడు (lord Krishna) 5 ఊళ్లు అడిగాడు. కానీ, ఈ నవభారతంలో హిందూవులు మూడే ఊళ్లు అడుగుతున్నారు. అవి.. రాముడి జన్మభూమి అయోధ్, కృష్ణ జన్మస్థలం మథుర, కాశీవిశ్వనాథుడి మందిరమైన జ్ఞానవాపిలని ఉత్తర్ ప్రదేశ్ (uttarpradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అన్నారు.
Continues below advertisement