King Charles III diagnosed With Cancer : కింగ్ ఛార్లెస్ ఆరోగ్యంపై Buckingham Palace ప్రకటన | ABP
ABP Desam
Updated at:
06 Feb 2024 01:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రిటన్ కింగ్ ఛార్లెస్ 3 క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు బకింగ్ హాం ప్యాలెస్ వెల్లడించింది. ప్రొస్టేట్ సంబంధిత సమస్యలతో వైద్యపరీక్షలకు చేయించుకున్న ఛార్లెస్ కు క్యాన్సర్ ఉందని తేలినట్లు రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది.