Wrestlers Protest Parliament : ఉద్రిక్తంగా మారిన రెజ్లర్ల పార్లమెంట్ మార్చ్ | ABP Desam

Continues below advertisement

ఢిల్లీలో కొత్త పార్లమెంటు ముందు నిరసన చేస్తామంటూ రెజ్లర్లు చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భద్రతా కారణాల దృష్ట్యా రెజ్లర్ల మార్చ్ కు అంగీకరించని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లకు, పోలీసులకు మధ్య భారీగా తోపులాట జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram