World's Most Dangerous Rescues | ఉత్తరకాశీలానే ప్రపంచాన్ని వణికించిన రెస్క్యూ ఆపరేషన్లు | ABP Desam
ABP Desam
Updated at:
29 Nov 2023 10:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబొగ్గు గనులు, సొరంగాల్లోకి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో అక్కడే చిక్కుకుపోయిన ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఇండియాలో రాణిగంజ్ బొగ్గు గని ప్రమాదంతో మొదలు పెడితే ,తాజాగా ఉత్తర్కాశీ సొరంగం వరకు అనేక ఘటనలు జరిగాయి . ఉత్తర్కాశీ రెస్క్యూ నేపథ్యంలో.. ఈ తరహాలోనే జరిగిన భారీ ఆపరేషన్లు ఓసారి గుర్తుచేసుకుందాం .