Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
17రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన తర్వాత ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, టన్నెలింగ్ ఎక్స్ పర్ట్స్ తీవ్రంగా శ్రమించటంతో శిథిలాల్లో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా ప్రాణాలతో బయట పడుతున్నారు.