PM Modi Become India's Next Astronaut : NASA Chief మోదీని అంతరిక్షంలోకి పంపిస్తామని చెప్పారా.? | ABP
ABP Desam
Updated at:
29 Nov 2023 09:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధాని నరేంద్రమోదీ అంతరిక్షానికి వెళ్తున్నారా..ఇదే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. నాసా అడ్మిన్, సెనేటర్ బిల్ నెల్సన్ ఇండియాకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన మీటింగ్ లో భారత్ నుంచి ఓ ఆస్ట్రోనాట్ ను వచ్చే ఏడాది ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపించాలనే చర్చ వచ్చింది.