రతన్ టాటా తో కప్ కేక్ కోయించిన ఈ కుర్రాడు ఎవరంటే?

ఈనెల 28 దిగ్గజ వ్యాపారవేత్త Ratan Tata తన 84వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. వేలకోట్లకు అధిపతి అయినా...సంపాదించటం కంటే పంచిపెట్టడానికి ఎక్కువ మక్కువ చెప్పే ఆయన గురించి...ఆయన గొప్పతనం గురించి మనకు తెలియంది ఏముంది. అసలేమాత్రం హంగూ ఆర్భాటాలు లేకుండా మహా అయితే ఓ యాభై రూపాయలు విలువచేస్తుందేమో ఓ cupcake ని birthday cake గా కట్ చేశారు రతన్ టాటా. సంపాదించే ప్రతీ రూపాయి దేశంలో ఏదో గొప్ప కార్యక్రమానికి ఖర్చు పెట్టే ఆయన మనందరి దృష్టిలో ఆకాశమంత ఎత్తున ఏరోజో నిలబడ్డాడు. అందుకే ఆయన సింప్లిసిటీని ప్రతిబింబించే ఈ వీడియో social media లో విపరీతంగా viral అయ్యింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola