Where is Chandrayaan 3 Now : ప్రొపల్షన్ మాడ్యూలర్ నుంచి విడిపోయిన్ ల్యాండర్ మాడ్యూలర్ | ABP Desam
Continues below advertisement
చంద్రుడిపై మన చంద్రయాన్ 3 అడుగుపెట్టే సమయం దగ్గరికి వచ్చేసింది. చంద్రుడి లోయర్ ఆర్బిట్ లో తిరుగుతున్న చంద్రయాన్ 3 ల్యాండర్ ఉన్న మాడ్యూల్ దాని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి సక్సెస్ ఫుల్ గా సపరేట్ అయ్యింది.
Continues below advertisement