Bindeshwar Pathak Passed Away | టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత | ABP Desam
బహిరంగ మల విసర్జన వ్యతిరేకంగా పోరాడిన మనిషి ఆయన.. దేశ అభివృద్ధికి ప్రజల ఆరోగ్యమే మైల్ ఇంజిన్ అని నమ్మిన వ్యక్తి ఆయన.. ఆయన ఎవరో కాదు బిందేశ్వర్ పాఠక్. ఈయన ఎవరు..? ఇతడిని చూసి దేశం ఎందుకు గర్విస్తుందో ఈ వీడియోలో తెలుసుకోండి