సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్ కూలిన కున్నూరు ప్రాంతంలో ప్రమాదమా?

Continues below advertisement

భారత మహాదళపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అదే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా ఏ మాత్రం ప్రమాదకరమైనది కాదు. హిల్ స్టేషన్‌. పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. అక్కడ మిలటరీకి ఎంతో పట్టు ఉన్న ప్రాంతం కూడా. మద్రాస్ రెజిమెంట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నడుస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram