India Vs Pakistan 2022 tickets sold out|అక్టోబర్ 23న మ్యాచ్
ABP Desam
Updated at:
08 Feb 2022 02:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపచవ్యాప్తంగా India, Pakistan World cup match కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇది మరో సారి రుజువైంది. Australia వేదికగా ఈ ఏడాది జరిగే T20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ match ticket విక్రయాలు గంటల్లోనే అమ్ముడుపోయాయి.