Viral Video of Man Carries Mother : Haridwar Kanwar Yatra లో వైరల్ గా మారిన వీడియో | ABP Desam
ABP Desam
Updated at:
05 Jul 2023 09:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ కుర్రాడు తన తల్లినే కావడిగా మోస్తూ హరిద్వార్ కావడియాత్రలో కనిపించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఈ దృశ్యాలు చూసిన వారు పురాణాల్లో శ్రావణ కుమారుడిని తలుచుకుంటున్నారు.