Firing Incident in Delhi : ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సమీపంలో కాల్పుల కలకలం | ABP Desam
కోర్టుల్లో కేసులు వాదించి న్యాయంపక్షాన నిలవాల్సిన లాయర్లు ఢిల్లీ హింసకు పాల్పడ్డారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సమీపంలో న్యాయవాదులు గుంపులుగా విడిపోయి కొట్టుకున్నారు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ కలకలం సృష్టించారు.