Sidhi Viral Video : ఆదివాసీ యువకుడిపై మూత్రవిసర్జన చేసిన నిందితుడిపై NSA కేసు | ABP Desam
Continues below advertisement
మధ్యప్రదేశ్ లోని సిధీ జిల్లాలో ఆదివాసి యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన వీడియో వైరల్ అయ్యింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జాతీయభద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు.
Continues below advertisement