Annabojanam Event for Sanitation Workers : పారిశుద్ధ్యకార్మికులకు అరుదైన గౌరవం | ABP Desam
Continues below advertisement
తమిళనాడు వరదల్లో తీవ్రంగా శ్రమించి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు అరుదైన గౌరవం లభించింది. చెన్నైలోని బీజేపీ అనుబంధ నమో ఫౌండేషన్ కార్మికులకు వీఐపీ ట్రీట్మెంట్ ను అందించింది
Continues below advertisement