Vaishno Devi yatra on new track suspended : భారీవర్షాలతో వైష్ణోదేవి యాత్రకు ఇబ్బందులు | ABP Desam

Continues below advertisement

జమ్ము కశ్మీర్ లో ని ఖత్రాలో త్రికూట పర్వతంపై కొలువై ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. కొద్దిరోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు త్రికూట పర్వతంపై పూర్తిగా నీరు నిలిచిపోగా..ఆలయ పరిసరాల్లో ఇదిగో ఈ స్థాయిలో వరదనీరు పోటెత్తుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram