PUBG Love Story |Seema Haider ప్రేమికురాలా.? లేదా దిల్లీని టార్గెట్ చేసిన పాక్ ఏజెంటా.? | ABP Desam
ABP Desam
Updated at:
20 Jul 2023 06:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపబ్ జీ కలిపిన ప్రేమ కథ లో అనేక ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ జీలో పరిచయమైన ప్రియుడి కోసం..పాకిస్థాన్ నుంచి వచ్చింది. ఇంతకు తను ఎవరు..? వీరిది సలీం -అనార్కలీని మించిన ప్రేమ కహాని హా లేదా... ఇండియాలోకి చొరబడిన ISI ఏజెంట్ మిషన్ హా..? అన్నది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం.