UPSC Results 2021 | సివిల్స్ 2021 ఫలితాలు విడుదల. సత్తా చాటిన తెలుగు వారు| @ABP Desam

All india Civil Services లో నియమాకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ సహా పలు విభాగాలకు మొత్తం 685 మందిని ఎంపిక చేశారు. ఇక, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ జాబితా లో టాప్ర్యాంకులను సాధించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola