Union Cabinet Approves Womens Reservation Bill : చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు | ABP Desam

Continues below advertisement

ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన పార్లమెంటులో లో రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రిమండలి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram