India New Spice Route Deal Explained in Telugu : భారత్ ను దోచుకున్న రూట్ లోనే కౌంటర్ అటాక్ | ABP

దేశరాజధాని న్యూఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలో ఆఖరి సమావేశం ముగిసింది. ఇకపై జరిగేదంతా కొత్త పార్లమెంటు భవనంలోనే. ప్రధాని మోదీ కూడా స్వాతంత్ర్యం తర్వాత పార్లమెంటు భవనం వేదికగా జరిగిన ఎన్నో ఘటనలను తలుచుకున్నారు. గతం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలో సభలో ఉన్న ఎంపీలకు అందరికీ తెలియచెప్పారు. అయితే ఈ సమావేశాల కంటే ముందే ప్రధాని మోదీ గతం నుంచి నేర్చుకున్న పాఠాలతో మరోసాహసేపత నిర్ణయం తీసుకున్నారు. అది కూడా జీ20 సమావేశాల వేదికగా. అదే న్యూ స్పైస్ రూట్ ఆఫ్ ఇండియా. అసలు ఏంటీ స్పైస్ రూట్. దీని వల్ల ఇండియాకు ఏం లాభం..ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola