Udupi College Washroom Video Claims : కర్ణాటకలో ఉడుపి కాలేజీలో అసలు ఏం జరిగింది..? | ABP Desam
Continues below advertisement
కర్ణాటకలోని ఉడుపిలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఆడపిల్లల బాత్రూంలో సీసీటీవీ కెమెరాలు పెట్టారన్న వార్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఉడుపిలోని నేత్రజ్యోతి పారామెడికల్ కళాశాలలో ఆడపిల్లలు వాడే బాత్రూమ్స్ లో కెమెరాలు పెట్టారంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగటంతో ఈ విషయం వెలుగు చూసింది.
Continues below advertisement