Udhayanidhi Stalin About 2024 Elections | 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన ఉదయనిధి స్టాలిన్
ABP Desam
Updated at:
13 Oct 2023 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ABP Southern Rising Summit 2023 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..2024 ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.