UAE President Gives Friend Ship Band to Modi : అరబ్ దేశాల పర్యటనలో మోదీకి ఘనస్వాగతం | ABP Desam
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ దుబాయ్ కి వెళ్లారు. అబుదాబి ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.