Brave Youth Capture Leopard : RRRలో కొమురం భీముడి ఇంట్రో సీన్ రియల్ గా | ABP Desam
Continues below advertisement
ఉన్నపళంగా చిరుతపులి కళ్ల ముందుకు వచ్చి నిలబడితే ఏం చేస్తాం. ఏం చేస్తాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడతాం. వీలు లేదంటే ఆత్మరక్షణ కోసం చుట్టుపక్కల చేతికి దొరికిన ఆయుధం పట్టుకుంటాం. అంతే కదా ఇతను చూడండి ఏం చేశాడో.
Continues below advertisement