Chattisgarh: సీఆర్పీఎఫ్ కు వ్యతిరేకంగా గిరిజనలు చిత్రవిచిత్ర ప్రదర్శనలు

Continues below advertisement

ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా పుసునూర్ అటవీ ప్రాంతంలో CRPF జవానులకు వ్యతిరేకంగా గిరిజనుల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ అటవీ ప్రాంతంలో పోలీసులు ఎక్కడా క్యాంపులు వేయకూడదని గుత్తికోయ ఆదివాసులు రాస్తారోకో చేశారు. 'గో పోలీస్ గో' అంటూ నినాదాలు చేశారు. చిత్రవిచిత్ర ప్రదర్శనలతో ధర్నా చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram