Train Journey : ఇకపై రైలు ప్రయాణం అంత ఈజీ కాదు | New Rules | Indian Railways | ABP Desam
ట్రైన్ జర్నీ అంటే ఎవరికి ఇష్టముండదు. అందులోనూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లామంటే ఆ ఎక్స్ పీరియన్స్ ఇంకా బాగుంటుంది. దానికి తోడు.. అన్నింటికన్నా చాలా comfortableగా ఉంటుంది రైలు ప్రయాణం. కానీ ఇప్పుడు ఆ ప్రయాణం చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కేసు పెడతారట. ఎందుకు అంటే రైల్వే చట్టంలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వాటిని సరిగ్గా ఫాలో అవ్వకపోతే రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. రైల్వే రూల్స్ లో అన్నింటికన్నా ముఖ్యమైనది.. రాత్రి పది దాటాక ట్రైన్ లోని అన్ని బోగీల్లో లైట్లు ఆర్పేయాలి. లేకపోతే కేసు బుక్ చేస్తారు.