Tomatoes stolen in Dornakal : Telanganaలో టమోటాలను టార్గెట్ చేసిన దొంగలు | ABP Desam
07 Jul 2023 02:40 PM (IST)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఖరీదైన చోరీ జరిగింది. ఏ బంగారమో వజ్రాలో అనుకునేరు. ట్రక్ వేసుకొచ్చి టమోటాలను ఎత్తుకెళ్లారు.
Sponsored Links by Taboola