Nagaland Landslide Video : అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి | ABP Desam

నాగాలాండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దిమాపూర్, కొహిమాల మధ్య 29వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola