కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్..-ప్రత్యేకతలివే..!

Continues below advertisement

#CDSBipinRawat #BipinRawat #Mi-17V-5Helicopter ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక హెలికాప్టర్లలో ఒకటి Mi-17V-5 రకం. ఆ హెలికాఫ్టర్‌కే ప్రమాదం జరిగింది.త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ Mi-17V-5 రకానికి చెందినది. అత్యంత సమర్థవంతమైన.. అత్యాధునికమైన హెలికాఫ్టర్లలో ఒకటి. ఈ హెలికాప్టర్ Mi-17V-5ను మీడియం-లిఫ్టర్ ఛాపర్‌గా గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి. ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి. అసలేంటి ఈ చాపర్ ప్రత్యేకత వీడియోలో చూడండి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola