The Gandhi Peace prize 2011 : Gorakhpur Gita Press ను ఎంపిక చేసిన ప్రధాని మోదీ | ABP Desam
2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ది గాంధీ పీస్ ప్రైజ్ ను గోరఖ్ పూర్ లోని గీతాప్రెస్ కు ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా గీతా ప్రెస్ ను తీర్మానించి అవార్డుకు ఎంపిక చేసింది.