Lord Jagannath Falls Sick : అభిషేకాలు ఎక్కువగా చేయటంతో దేవుడికి జ్వరం | ABP Desam
Continues below advertisement
దేవుడికి జ్వరమొచ్చింది. 16రోజుల పాటు దర్శనాల బంద్. జగన్నాథుడి గుడికి వెళ్లిన భక్తులకు ఆలయపూజారులు చెబుతున్న మాట ఇది. ఇంతకీ ఎక్కడ ఈ గుడి అనేగా. ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ లో ఉంటుంది జగన్నాథ స్వామి ఆలయం. ఆయన పుట్టినరోజు నాడు విశేష అభిషేక సేవలకు స్వామికి జ్వరం వచ్చినట్లుగా అర్చకులు భావించటం ఇక్కడ ఆచారం.
Continues below advertisement