KCR About Haritha Haram |వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న కేసీఆర్ | ABP Desam

Continues below advertisement

వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని.. అందులో సందేహం ఎలాంటి సందేహం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. 9వ విడత హరితహరం కార్యక్రమం చేపట్టిన కేసీఆర్... తెలంగాణ హరిత రాష్ట్రంగా మారిందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram