TDP MP Kanakamedala Ravindra Kumar: అమరావతే రాజధాని అని హైకోర్టు కూడా చెబుతోంది| ABP Desam

Continues below advertisement

AP Capital Amaravati విషయంపై రాజ్యసభలో TDP MP Kanakamedala Ravindra Kumar మాట్లాడారు. అమరావతే రాజధాని అని రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు రెండూ చెప్పినందున కేంద్రప్రభుత్వ కార్యాలయాలను అమరావతిలో నిర్మించాలని కోరారు టీడీపీ ఎంపీ కనకమేడల.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram