CM Stalin: సైకిల్ పై పర్యటించిన తమిళనాడు సీఎం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైకిల్ పై పర్యటించారు. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లో సైకిల్ రైడ్ చేస్తూ ప్రజలను పలకరించారు. సైక్లింగ్ చేస్తూనే స్థానికులతో మాట్లాడిన స్టాలిన్...ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రోడ్ సైడ్ రెస్టారెంట్ లో కాసేపు గడిపి....చిన్నారులతో ఫోటోలు దిగారు.