Swiggy Controversy on Holi | హోలీపై స్విగ్గీ నీతి సూత్రాలపై హిందూత్వ సంఘాలు గరం | ABP Desam

హోలీ రోజు ఏం చేస్తాం... దోస్తులకు రంగులు పూసి... ఓ నాలుగు గుడ్లు వారి నెత్తిన కొడతాం అంతే కదా..! కానీ, స్వీగ్గీ మాత్రం.. పక్కన వారిపై కొట్టడానికి గుడ్డు ఉపయోగించొద్దు అని అంటోంది. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే...!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola