Delhi liquor scam | Arun Rama chandra Pillai రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు | ABP Desam
దిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై రిపోర్టులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. సౌత్ గ్రూప్ మెుత్తాన్ని అరుణ్ పిళ్లై దగ్గరుండి నడిపించారు. సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. రామచంద్ర పిళ్లై MLC కవిత బినామీగా ఉన్నారని ఈడీ రిపోర్టులో పేర్కోంది.