Holi Celebrations : పదిరూపాయల రంగులు జిమ్ముకుని బోర్ కొట్టిందా | ABP Desam
హోళీ రంగుల పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా సంబరంలా రంగులు జిమ్ముకుంటూ జరుపుకునే పండగ. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లు హోళీ జరుపుకోవాలంటే మినిమం మీకు అంబానీ, అదానీల రేంజ్ ఉండాలి.