Sudan Crisis Operation Kaveri | సుడాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 360 మంది భారతీయులు | ABP Desam
చూడండి...వీళ్ల సంతోషం ఎలా ఉందో. సుడాన్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ఉంటామో పోతామో అనుకుంటున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరితో హస్తం అందించి..వారి ప్రాణాలు కాపాడింది