Attack on West Bengal Police |పోలీసులనే పరిగెత్తించి కొట్టిన ఆందోళనకారులు...అసలేం జరిగిందంటే..?
ఎక్కడైనా అల్లర్లు జరిగితే.. పోలీసులు ఎంటర్ అవుతారు. అవసరమనుకుంటే...లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తారు. పశ్చిమ బెంగాల్ లో మాత్రం దీనికి రివర్స్ లో జరిగింది. ఆందోళనకారులే పోలీసులను లాఠీలతో కొట్టారు.