Dog Predicts Karnataka's Next CM |కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో జోస్యం చెప్పిన కుక్క |ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2023 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక్కడ కనిపిస్తున్న ఈ శునకానికి ఓ స్పెషాలిటీ ఉంది. అదేటంటే... ఈ కుక్క జోస్యం చెబుతుందట. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరో ఈ కుక్క ఇట్టే చెప్పేస్తుందట.