Story behind Vijaykanth 'Captain' Tag : విజయ్ కాంత్ ను కెప్టెన్ అని ఎందుకు పిలుస్తారంటే? | ABP Desam
తన కెరీర్ లో 153సినిమాల్లో నటించిన విజయ్ కాంత్ ను అందరూ కెప్టెన్ అని పిలుస్తారు. తమిళ రాజకీయాల్లో, సినిమాల్లో తనదైన ముద్రవేసి దూరమైన విజయ్ కాంత్ అసలు కెప్టెన్ కావటానికి కారణం ఏంటో తెలుసా.