Vijayakanth Passed Away : ప్రముఖ నటుడు, రాజకీయవేత్త విజయ్ కాంత్ కన్నుమూత | ABP Desam
ప్రముఖ నటుడు, రాజకీయవేత్త విజయ్ కాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ కు రెండు రోజుల క్రితం కరోనా సోకటంతో ఆసుపత్రిలో చేర్చారు.