Sports Complex Under Flyover : ఫ్లైఓవర్ల కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఐడియా అదిరింది కదా | ABP Desam
Continues below advertisement
ఈ పిల్లల ఆట చూశారా. గ్రౌండ్ ఎక్కడో బాగుంది కదా అనుకుంటున్నారా. ఎక్కడ ఆడుతున్నారో తెలుసా ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబైలోని స్పందనఫ్లై ఓవర్ కింద. నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ విన్నూత్న ఐడియా ఇది
Continues below advertisement