Nita Ambani Dance NMACC : నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో నీతా అంబానీ డ్యాన్స్ | ABP Desam
ABP Desam
Updated at:
01 Apr 2023 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు. ఆ ఇనాగ్యులర్ సెషన్ లో రఘురాఘవ రాజారాంపాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.